Pro Kabaddi 2018 : Telugu Titans vs Gujarat Fortunegiants Highlights | Oneindia Telugu

2018-12-08 1

Gujarat once again witnessed a fantastic show from K. Prapanjan and Sachin, who picked 10 and nine points respectively. In the second half, Titans collected a couple of points to cut the deficit to 15-17 but some successful raids and tackles by Gujarat saw them stretching their lead to 20-25 by the 26th minute.
#ProKabaddi2018
#TeluguTitans
#K.Prapanjan
#PKL2018
#RahulChaudhary

ఈ సీజన్ ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ నిరాశజనక ప్రదర్శన చేస్తోంది. తాజాగా మరో ఓటమి ఎదురైంది. వేదిక మారినా తెలుగు టైటాన్స్‌ కూత మారడంలేదు. ట్యాక్లింగ్‌తో పాటు రైడింగ్‌లో విఫలమైన టైటాన్స్‌ సొంత ప్రేక్షకుల మధ్య కూడా సత్తా చాటలేక వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది.